LG Q6 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం లాంచ్ అయిన LG Q6 యొక్క బిగ్ వేరియంట్ . Q6 స్మార్ట్ ఫోన్ 4GB ram అండ్ 64GB స్టోరేజ్ తో వస్తుంది . ఇది Q6 మరియు Q6 మధ్య పెద్ద అంతరం . LG Q6 స్మార్ట్ ఫోన్ 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది . LG Q6 యొక్క ధర Rs 17,990 మరియు ఇది రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో కలదు .స్పెసిఫికేషన్స్ చూస్తే , LG Q6 స్మార్ట్ ఫోన్ లో 5.5 ఇంచెస్ 18:9 ఫుల్ HD ఫుల్ వెర్షన్ డిస్ప్లే కలదు . ఇది 2160 x 1080 పిక్సల్స్ కలిగి వుంది . ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 మొబైల్ ప్లాట్ఫారం , 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . Q6 లో 13MP రేర్ స్టాండర్డ్ యాంగిల్ కెమెరా ఇవ్వబడింది . ఆటోఫోకస్ LED ఫ్లాష్ తో వస్తుంది , ఫ్రంట్ సైడ్ 100 డిగ్రీ వైడ్ యాంగిల్ సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలదు . Q6 లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . దీనిలో 3000mAh బ్యాటరీ గలదు.