కాంగ్రెస్‌కు మరో షాక్..రాహుల్ గాంధీకి మూడు పేజీల రాజీనామా లేఖను పంపారు.

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జార్ఖండ్ చీఫ్ అజోయ్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు...

ఎంపీ గోరంట్ల మాధవ్ సారీ చెప్పాలి: స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో నారా లోకేశ్ ఫైర్

ఎంతో ప్రతిష్ఠాత్మక రీతిలో ఏపీలో పరిశ్రమ పెట్టిన కియా మోటార్స్ ప్రతినిధులకు తమ కారు మార్కెట్లోకి వచ్చిన తొలి రోజే అనూహ్య పరిణామం ఎదురుకావడం తెలిసిందే. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ...

మీ ప్రధానమంత్రి సమావేశ ఫలితం ఏమిటి? మీరేమేమి అడిగారు ఆయనేమిచ్చారు?ప్రజలకు చెప్పండి!: వర్ల రామయ్య

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య జగన్ పై ప్రశ్నల వర్షం...

విజయసాయిరెడ్డి టీడీపీ నేత యనమలపై మండిపడ్డాడు

ప్రధాని మోదీకి అందించిన వినతిపత్రాన్ని బయటపెట్టాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కోరడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు...

చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేయలేదు.. మేం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు!: విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం తనకు ఆశ్చర్యం కలిగించడం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల...

యడ్యూరప్ప బలనిరూపణకు ఈనెల 31 డెడ్ లైన్!

కర్ణాటకలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీఎస్ యడ్యూరప్పకు అనుమతి ఇచ్చిన గవర్నర్ వాజూభాయ్ వాలా, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు ఈ నెలాఖరు వరకూ గడువిచ్చారు. 31వ తేదీలోగా అసెంబ్లీలో విశ్వాస పరీక్షను...

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన కన్నా లక్ష్మీనారాయణ ….!

ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణాల పేదలకు తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ యువతకు వరంగా మారిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కానీ ఇది ఏపీలో ఇంకా అమలు కావడం...

కేశినేని.. వెధవ ట్వీట్లు, సొల్లు చెప్పకుండా రోడ్డుపైకి రా.. ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయ్!: పీవీపీ డిమాండ్

కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టిన విషయంపై తాను గత 10 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నానని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తెలిపారు. కంపెనీ యాజమాన్యం కారణంగా కొన్ని వందల కుటుంబాలు ఈరోజున...

మళ్లీ మాట తప్పిన కిమ్… రెండు క్షిపణుల ప్రయోగం!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి మాట తప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అణు నిరోధక చర్చలు జరిగిన తరువాత తొలిసారిగా క్షిపణి ప్రయోగాలను చేపట్టారు. తక్కువ...

చంద్రబాబుపై దాడికి కుట్ర.. ఇందుకోసం ముగ్గురు ఎమ్మెల్యేలను జగన్ సిద్ధం చేశారు!: బుద్ధా వెంకన్న

వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని అవమానాలకు గురిచేస్తోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.  అధికారపక్ష సభ్యులు చంద్రబాబును ఏకవచనంతో పిలుస్తూ విమర్శలు చేస్తే, వాటిని టీవీల్లో చూపించడం లేదని...

Latest news