రాహుల్ రాజకీయాలు అయోమయం …. పాకిస్థాన్ మంత్రి తీవ్ర విమర్శలు!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని... ఇందులో జోక్యం చేసుకునేందుకు పాకిస్థాన్ సహా మరే ఇతర దేశానికి తావు...

ఏపీ రాజధాని అమరావతిపై అనిశ్చితి …. స్పందించిన బీజేపీ నేత జీవీఎల్ !

గత కొన్నిరోజులుగా ఏపీ రాజధాని అమరావతి ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అమరావతిపై వివాదాన్ని రేకెత్తించాయి. ఏపీ రాజధానిగా...

సీఎం జగన్ ని విమర్శించిన యనమలపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. గతంలో ఏపీకి ఆర్థికమంత్రిగా పని చేసిన యనమల...

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని ప్రాంత రైతులు తమకు ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారని......

ట్రంప్ తో భారత ప్రధాని మోదీ నేడు భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోదీ నేడు భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు వీరి భేటీ జరగనుంది. దాదాపు 40 నిమిషాలపాటు ఈ...

మన్మోహన్ కు ఎస్పీజీ సెక్యూరిటీ తొలగింపు

ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు ఉన్న అత్యున్నత సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. మరి కొందరి సెక్యూరిటీని తగ్గించింది. తాజాగా, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్...

అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంపై రగడ ఆయన చేసింది ముమ్మాటికీ తప్పే!: వర్ల రామయ్య ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెలపై సీనియర్ నేతలు తమ అసమ్మతి స్వరాన్ని పెంచుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేరారు. కోడెల శివప్రసాద్...

పడవలతో వరదను ఆపగలిగితే ఇక డ్యాములు ఎందుకు? వైసీపీ నేత రోజా

తెలుగుదేశం పార్టీ వరదలను కూడా రాజకీయం చేస్తోందని ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ నేత రోజా విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం వర్షాలు లేక రిజర్వాయర్లు ఎండిపోయాయని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు పెడితే కరువే...

వైఎస్ పై విమర్శలు చేసిన బుద్ధా వెంకన్న !

కాంగ్రెస్ నేత చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం-వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబు పాద మహిమ కారణంగానే చిదంబరం అరెస్ట్ అయ్యారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శించారు....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ...

Latest news