ప్రేమకథా చిత్రంగా ‘జోడి’ !

ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' సినిమా రూపొందింది. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ...

విభిన్నమైన కథాంశంతో ‘డిస్కోరాజా’ !

విభిన్నమైన కథాకథనాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్, రవితేజ హీరోగా 'డిస్కోరాజా' సినిమా చేస్తున్నాడు. ఈ కథ కూడా పూర్తి వైవిధ్యభరితమైనదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది....

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను తెరకెక్కిస్తున్న ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను వర్మ ఇప్పటికే విడుదల చేశారు....

హీరో ప్రభాస్ మెదడు పెద్ద హార్డ్ డిస్క్ ; దర్శకుడు సుజీత్

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుజీత్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. హీరో ప్రభాస్ మెదడును పెద్ద హార్డ్ డిస్క్ తో పోల్చాడు. ఎప్పుడో నాలుగేళ్ల కిందట చెప్పినవి కూడా గుర్తుంటుందని తెలిపాడు....

రామోజీ ఫిలింసిటీలో సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ హాజరైన రాజమౌళి

సాహో చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యారు. ప్రభాస్ కు ఎంతో సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్న రాజమౌళి...

దుబాయ్ లో వైభవంగా కార్యక్రమం ‘రంగస్థలం’ చిత్రానికి 9 అవార్డులు

దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రామ్ చరణ్, సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' దుమ్మురేపింది. మొత్తం 9 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రామ్...

‘సాహో’ నుంచి కొత్తగా మరో పోస్టర్

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమైంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి...

రాజమౌళి పూణే షెడ్యూల్ ను తమిళనాడుకి మార్చారు

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ గాయాల కారణంగా వాయిదా పడిన షూటింగు ఇటీవలే మళ్లీ మొదలైంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను పూణేలో...

‘వాల్మీకి’ పేరును మార్చాల్సిందే: హెచ్చరించిన ఆర్.కృష్ణయ్య !

మెగాహీరో వరుణ్‌తేజ్ సినిమా వాల్మీకి పేరును మార్చాల్సిందేనని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వాల్మీకి పేరుతో తీసే సినిమాలో ఆధ్యాత్మికత ఉండాలని,...

‘డియర్ కామ్రేడ్’ రీమేక్ లో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ (శ్రీదేవి తనయ)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాను విడుదలకు ముందే చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్...

Latest news