Wednesday, January 24, 2018

అప్పట్లో ఒకడుండేవాడు

‘అయ్యారే’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ చంద్ర.. తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకూ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు...

ధృవ

కథ: ధృవ (రామ్ చరణ్) ఐపీఎస్ ట్రైనీగా ఉండగానే తన సహచరులతో కలిసి సొసైటీలో జరిగే నేరాలపై పోరాటం మొదలుపెడతాడు. ఐతే ధృవ అండ్ కో ఎంతో కష్టపడి చాలామంది నేరస్థుల్ని పట్టుకున్నా.. వాళ్లందరూ కేసుల నుంచి బయటపడి సమాజంలో దర్జాగా తిరిగేస్తున్నారని తర్వాత తెలుస్తుంది. దీంతో...

పెళ్లి చూపులు

కథ:  ఇంజినీరింగ్‌ని అనేకసార్లు సప్లిమెంటరీలు రాసి అతి కష్టం మీద డిగ్రీ తెచ్చుకున్న కుర్రాడు ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ). తండ్రి ఎప్పుడూ ‘ఏదో ఓ ఉద్యోగం చూసుకొని జీవితంలో స్థిరపడ’మని పోరు పెడుతున్నా చెవికెక్కించుకోడు. కానీ ప్రశాంత్‌కి వంటలంటే ఇష్టం. ఎప్పటికైనా చెఫ్‌గా తనని తాను చూసుకోవాలని కలలు...

సప్తగిరి ఎక్స్ ప్రెస్

కథః సప్తగిరి (సప్తగిరి)కి నటన అంటే ప్రాణం. పెద్ద నటుడు కావాలని కలలు కంటూ.. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తన కోరిక తీర్చుకోవడానికే ఖర్చు చేస్తుంటాడు. ఐతే సప్తగిరి తండ్రి (శివప్రసాద్)కి మాత్రం కొడుకు ఐపీఎస్ కావాలని కోరిక. కానీ సప్తగిరి మాత్రం తండ్రి మాటను...

నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

కథ: రాఘవరావు (రావు రమేష్)కు పెళ్లయిన ఐదేళ్లకు పుట్టిన తన కూతురు పద్మావతి (హెబ్బా పటేల్) అంటే పంచప్రాణాలు. ఐతే వాళ్లిద్దరి జాతకాల ప్రకారం ఇద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదని పంతులు చెప్పడంతో అప్పట్నుంచి కూతురి ఇష్టానికి తగ్గట్లు తను నడుచుకుంటూ ఆమెను పెంచి పెద్ద చేస్తాడు...

వంగవీటి

కథ: చిన్న రౌడీగా ప్రస్థానం ఆరంభించి.. కమ్యూనిస్టు నేత వెంకటరత్నం అండతో నగరాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు రాధా (సందీప్ కుమార్). రాధా ఎదుగుదల వెంకటరత్నానికి కంటగింపు అవుతుంది. అతణ్ని అవమానిస్తాడు. దీంతో రాధా.. వెంకటరత్నాన్ని మట్టుబెట్టి విజయవాడను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. ఆపై రాధాకు.. అన్నదమ్ములైన గాంధీ...

పిట్టగోడ

కథ: టిప్పు (విశ్వదేవ్ రాచకొండ) ఇంటర్లో ఆరు సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకుని.. తన స్నేహితులతో కలిసి పనీ పాటా లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు చెబుతూ కాలం గడిపేసే ఈ బ్యాచ్ అంటే వాళ్ల ఇంట్లో వాళ్లతో పాటు అందరికీ చులకనే. ఇలాంటి...

ఒక్కడొచ్చాడు

కథ: అర్జున్ (విశాల్) పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి.. సైకాలజీ స్టూడెంట్ అయిన దివ్య (తమన్నా)ను ప్రేమిస్తాడు. ఆమె డీసీపీ చంద్రబోస్ (జగపతిబాబు)కు చెల్లెలు. అర్జున్ కు కొన్ని పరీక్షలు పెట్టి ఆమెతో అతడి పెళ్లికి ఓకే చెబుతాడు చంద్రబోస్. ఐతే పెళ్లికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో అర్జున్.....

జనతా గ్యారేజ్‌కి అవార్డుల పంట

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘జనతా గ్యారేజ్‌’కి అవార్డుల పంట పండింది. హైదరాబాద్‌లో జరిగిన ఐఫా (ది ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ) వేడుకల్లో ‘జనతా..’ ఏకంగా ఆరు అవార్డుల్ని అందుకొంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్‌), ఉత్తమ...

స్పైడర్ ప్రీమియర్ షో టాక్ ఇదే..?

స్పైడర్ సినిమా ఊరించి ఊరించి థియేటర్లలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం. స్పైడర్ ఫస్టాఫ్ సాధారణంగానే ఉంది. హత్యలకు సంబంధించిన ఇన్వెస్ట్‌గేషన్ స్టోరీతో సినిమా ప్రారంభమవుతుంది. సీబీఐ ఆఫీసర్‌గా మహేష్ ఇన్వెస్ట్‌గేషన్‌, రకుల్‌తో రొమాంటిక్ ట్రాక్‌తో కథ...

TECHNOLOGY

NATIONAL NEWS

Kittu Unnadu Jagratha!!

mister

Shatamanam Bhavathi