Tuesday, April 24, 2018

వాట్సాప్‌లో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నవాళ్లకు శుభవార్త!

వాట్సాప్‌లో ఇతరులు పోస్ట్ చేసే కంటెంట్‌కు వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు బాధ్యులు కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లకు ఆ మాధ్యమాల అడ్మినిస్ట్రేటర్లను బాధ్యులను చేసేందుకు దేశవ్యాప్తంగా సంవత్సరం...

వెలుతురు.. వినోదం.. రెండూ ఒకేదాంట్లో..

వెలుతురు కోసం బల్బ్‌ వాడతాం. మ్యూజిక్‌ సిస్టమ్‌లో సాంగ్స్‌ వినేందుకు లౌడ్‌ స్పీకర్స్‌ ఉపయోగిస్తాం. ఈ రెండింటి ప్రయోజనాలను అందిస్తుంది ఈ ‘ఆడియో బల్బ్‌ వైర్‌లెస్‌ స్పీకర్‌ లైట్‌ బల్బ్‌’( audio bulb...

‘పోకెమాన్‌ గో’ ఫ్యాన్స్‌కు రిలయన్స్ జియో సూపర్ ఆఫర్!

జీపీఎస్‌తో పనిచేసే ఆగమెంటెడ్‌ రియాలిటీ గేమ్‌ ‘పోకెమాన్‌ గో’ భారత్‌లో అధికారికంగా విడుదల కాబోతోంది. ఈ మేరకు రిలయన్స్‌ జియోతో పోకెమాన్ గో గేమ్‌ను అభివృద్ధి చేసిన ‘నియాంటిక్‌’ సంస్థ ఒప్పందం చేసుకుంది....

అన్ని లావాదేవీలకు పాన్ కార్డు!!

గతంలో వాణిజ్యపన్నుల శాఖలో వ్యాపారం నిమిత్తం రిజస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే గతంలో పాన్‌ కార్డు తీసుకునే వారు. ఇప్పుడు అనేక అవసరాలకు ఇది అవసరం. బ్యాంకుల్లో, పోస్టాఫీస్‌ల్లో ఖాతా తెరవాలంటే ఖచ్చితంగా...

ఆండ్రాయిడ్ ఫోన్ ల కోసం SanDisk dual drive..!

అమెరికాకు చెందిన ప్రముఖ డేటా స్టోరేజ్ కంపెనీ వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం సరికొత్త మొబైల్ మెమురీ సొల్యూషన్‌తో ముందుకొచ్చింది. SanDisk Dual Drive పేరుతో ఓ స్టోరేజ్ డివైస్‌ను...

పాత కార్లకు కొత్త ఫీచర్లు

సరికొత్త ఫీచర్లతో కార్లు మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో లాక్‌ చేయడం.. జీపీఎస్‌ నేవిగేషన్‌ వంటి చాలా రకాల ఫీచర్లు కార్ల ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఫీచర్లను వాడాలని చాలామందికి ఉంటుంది. కానీ.. కేవలం...

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 25గంటల పాటు నాన్‌స్టాప్‌గా వీడియోలు చూడొచ్చట!

స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే సమస్య బ్యాటరీ లైఫ్. స్మార్ట్‌ఫోన్లలో చాలావరకూ కొన్న కొత్తలో బాగానే ఛార్జింగ్ ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ బ్యాటరీ లైఫ్ క్రమేపి తగ్గిపోతుంటుంది. అయితే...

ఫేస్‌బుక్‌ పోస్టులపై నిఘాకు ఇక చెక్!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ని ఎంత‌గా ఉప‌యోగిస్తున్నారో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే, అదే సామాజిక మాధ్యమం ద్వారా ప‌లు సంస్థ‌లు ప‌లు అంశాల‌పై నిఘా పెడుతున్నాయి. దీనికి చెక్ పెట్ట‌డానికి ఫేస్‌బుక్ క‌దిలింది....

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో విప్లవం..

స్మార్ట్‌ఫోన్ విఫణిలోకి త్వరలో రాబోతున్న ఈ ఫోన్ ఈ రంగంలోనే పెను సంచలనం కానుంది. అమెరికాకు చెందిన కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. ఈ ఫోన్‌ను మనం ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు...

బరువు కోల్పోయిన భూమి..?

లండన్ : భూమి గ్రహంగా ఏర్పడిన తర్వాత ప్రస్తుత రూపానికి మారే క్రమంలో 40 శాతం బరువును కోల్పోయిందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఏండ్లపాటు గ్రహాల ఆవిర్భావంపై...

TECHNOLOGY

NATIONAL NEWS

Kittu Unnadu Jagratha!!

mister

Shatamanam Bhavathi