గవర్నర్ ను కలిసిన చంద్రబాబు

అమరావతి: ఏపీలో శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు .కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని గవర్నర్ కు 13 పేజీల నివేదికను అందజేసిన బాబు.ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను...

మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శివప్రసాద్‌ను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నై...

బ్రిడ్జిని ఢీకొన్న కారు.. భైరవకోన ఆలయ ఈఓ మృతి

ప్రకాశం: కనిగిరిలో రోడ్డుప్రమాదం జరిగింది. పొగాకు బోర్డు వద్ద మారుతి కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొన్నది.ఈ ప్రమాదంలో మార్కాపురం చెన్నకేశవస్వామి టెంపుల్ ఈవో నారాయణరెడ్డి మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను ఆస్పత్రికి...

బి.కొత్తకోట లో ఘనంగా గా మోదీ పుట్టినరోజు వేడుకలు

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం లోని బడికాయలపల్లి గ్రామం యాలగిరి వారి పల్లి  ప్రాథమిక పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ(69) వ జన్మదిన వేడుకలను  స్థానిక బిజెపి నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థుల చేత...

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల ఇకలేరు

A1tv news September-16-2019 హైదరాబాద్: తెదేపా సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండె పోటుకు...

బోటు ప‍్రమాదం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం:వై యస్ జగన్

A1 TV న్యూస్ సెప్టెంబరు,15 ,2019 తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా...

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

A1 tv news: september14,2019 చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం మామడుగు దగ్గర వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారులో...

ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ హతం

ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. నిజానికి హమ్జాబిన్ లాడెన్ చనిపోయినట్టు అమెరికా మీడియా ఆగస్టు మొదట్లోనే...

విషజ్వరాలనుండి ప్రజలప్రాణాలు కాపాడాలి:సీపీఐ

  దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి: సిపిఐ చిత్తూరు జిల్లా అంతటా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలనే డిమాండ్  చిత్తూరు జిల్లా బి.కొత్తకోట లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు, స్థానిక పిటియం రోడ్డు...

బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు లోని కూనాస్ రెసీడెన్సీ ప్రయివేటు హాస్టల్ లో విద్యార్థిని P భవ్య ఆత్మహత్య చేసుకొంది. వివరాలలోకి వెళితే కడప పట్టణానికి చెందిన పి....

Latest news