Tuesday, April 24, 2018

ఫోన్ల తయారీకి యాపిల్ షరతులు!

మొబైల్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తయారీ ప్రారంభించేందుకు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించింది. ఫోన్ లేబుల్‌పై ముద్రించే సమాచారంపై నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరింది. ఉత్పత్తికి సంబంధించిన వివరాలను నేరుగా లేబుల్‌‌పై...

నకిలీ నోట్లపై ఫిర్యాదు చేసింది రెండు బ్యాంకులే

దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసిన అనంతరం కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయినప్పటికీ అలా వచ్చిన నోట్లలో నకిలీ నోట్లున్నట్టు రెండే రెండు బ్యాంకులు కేంద్ర నేర విభాగానికి ఫిర్యాదు చేశాయి....

కళతప్పిన దుబాయ్‌ బంగారం దుకాణాలు

పెద్ద నోట్ల రద్దు సెగ దేశీయ బులియన్‌ మార్కెట్లకే కాకుండా దుబాయ్‌లోని మార్కెట్లకూ తగిలింది. నోట్ల రద్దు తర్వాతి నుంచి భారత పర్యాటకులు దుబాయ్‌లోని బంగారం దుకాణాల్లోకి అడుగుపెట్టడంలేదట. దీంతో అక్కడి చిన్న,...

మొబిక్విక్‌ నుంచి యుటిలిటీ చెల్లింపులు

మొబైల్‌ వ్యాలెట్‌ మొబిక్విక్‌ను ఉపయోగించి ఇక నుంచి దాని యూజర్లు యుటిలిటీ బిల్లు చెల్లింపులు కూడా చేయవచ్చును. భారత బిల్లు చెల్లింపుల నిర్వహణ విభాగం ఏర్పాటు చేయడానికి మొబిక్విక్‌కు ఆర్‌బిఐ సూత్రప్రాయంగా అనుమతి...

నోట్ 7 పేలుడుకు అసలు కారణమిదే!

శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 ఆ కంపెనీ కొంపమొచ్చింది. బ్యాటరీ పేలుళ్లతో ఒక్కసారిగా దాని పేరు, పత్రిష్ట, మరోవైపు నుంచి లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. రీకాల్ చేసి కొత్త ఫోన్లు...

డిజిటల్‌ చెల్లింపులు @వాట్సాప్‌!

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తాజాగా డిజిటల్‌ చెల్లింపుల రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. దీనికి భారత్‌ నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల విభాగానికి హెడ్‌గా...

క్లయింట్ల మద్దతు మాకే

ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ ఇటీవలి పరిణామాల ద్వారా జరిగిన నష్టానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేశారు. వ్యవస్థాపకులతో కలిసి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. ఇరువురి మధ్య ఉన్న సంఘర్షణ వాతావరణం, కార్పొరేట్‌ పాలనాపరమైన...

ఆ సంస్థ ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 500-600మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం...

రూ.999 కే జియోపై పండగ..?

హైదరాబాద్ : పండగ ఆఫర్‌లో భాగం గా పర్సనల్‌ వాయిస్‌, డేటా హాట్‌స్పాట్‌ డివైజ్‌ 'జియోఫై'ని 999 రూపాయలకే అందిస్తున్నట్టు రిలయన్స్‌ రిటైల్‌ బుధవారంనాడు ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఈ నెల 20వ...

నోకియా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వచ్చేసింది

సెల్‌ ఫోన్‌ వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోకియా తొలి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ తో పనిచేసే స్మార్ట్ ఫోన్‌ ను నోకియా మొదటిసారిగా మార్కెట్‌ లోకి ప్రవేశపెట్టింది. ‘నోకియా...

TECHNOLOGY

NATIONAL NEWS

Kittu Unnadu Jagratha!!

mister

Shatamanam Bhavathi