Tuesday, April 24, 2018

ఆకట్టుకుంటోన్న నిహారిక నాన్నకూచి ట్రైలర్

ఒక మనసు సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ప్రస్తుతం 'హ్యాపీ వెడ్డింగ్' చేస్తోంది. గతంలో తనే నిర్మాతగా 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ చేసి, మంచి మార్కులు కొట్టేసింది. మళ్లీ ఇప్పుడు...

శివబాలాజీ భార్యను వేధించింది ఎవరో…ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకున్న సైబర్ క్రైమ్ విభాగం

నటుడు శివబాలాజీ భార్య మధుమితను అశ్లీల మెసేజ్ లతో వేధించింది ఎవరో పోలీసులు కనిపెట్టేశారు. ఆమె ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన మెసేజ్ ల ఐపీ అడ్రస్ లను...

మహేశ్ సోదరి మంజుల నిర్మాతగా నాని మూవీ ..

నానికి వరుస సినిమాలతో పాటు వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. దాంతో ఆయన మంచి కాంబినేషన్స్ ను సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలతో నాని ఫుల్...

పవన్ కి చెల్లెలి పాత్ర అనుకున్నాను .. హీరోయిన్ పాత్ర అనేసరికి ఎగిరి గంతేశాను

తెలుగు తెరకి 'మజ్ను' సినిమా ద్వారా పరిచయమైన అనూ ఇమ్మాన్యుయెల్, గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. యూత్ లో ఇప్పుడామెకి మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం...

రెండు హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ త్వరలోనే సెట్స్ పైకి

సినిమా కథలన్నీ విదేశాలలో విహరిస్తోన్న సమయంలో, దర్శకుడు కల్యాణ్ కృష్ణ గ్రామీణ నేపథ్యంలో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశాడు. నాగార్జున కథానాయకుడిగా చేసిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ...

వెయిట్ చేయడానికి సిద్ధపడిన వైట్ల!

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో శ్రీను వైట్ల అగ్రదర్శకుల జాబితాలో కనిపించేవాడు. అయితే ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో ఆయనతో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి వెనుకడుగు...

లైంగికంగా వేధించారు…. బాలీవుడ్ ప్రియాంక

బాలీవుడ్ నటీమణి ప్రియంక చోప్రా సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అంశంపై ఓ సంచలన వ్యాఖ్య చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంటున్న ప్రియాంక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పురుషాధిక్యమే...

అరె భయ్యా!.. ఒక్క సెల్పీ అంటూ నాతో సెల్పీ దిగాడు

సినీ నేపథ్యం లేకుండా సంప్రదాయ కశ్మీరీ కుటుంబం నుంచి వచ్చి మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ‘దంగల్‌’ ఫేం జైరా వశీం ఆసక్తికర అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. తాజాగా జైరా...

దర్శకుడు లేఖ్ టాండన్ ఇక లేరు..సంతాపం ప్రకటించిన బాలీవుడ్ ప్రముఖులు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను బుల్లి తెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు లేఖ్ టాండన్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ముంబైలో కన్నుమూశారు....

చిరూ ఫ్యామిలీని నేనెప్పుడూ సెలక్టివ్ గా తీసుకోలేదు

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వివాదాలనే తన సినిమాలకి కథా వస్తువుగా మలచుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు, ఆయా విషయాలపై కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కొత్త వివాదాలకు కారణమవుతున్నారు. ఈ...

TECHNOLOGY

NATIONAL NEWS

Kittu Unnadu Jagratha!!

mister

Shatamanam Bhavathi