Select your Top Menu from wp menus
Breaking News

తనకల్లు లో వైఎస్ఆర్ సీపీ నాయకుడు వాల్మీకి సంస్థల అధినేత పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా..

తనకల్లు లో వైఎస్ఆర్ సీపీ నాయకుడు వాల్మీకి సంస్థల అధినేత పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా..

తనకల్లు లో వైఎస్ఆర్సీపీ నాయకుడు వాల్మీకి పవన్ జన్మదిన వేడుకలు ఘనంగా…

తనకల్లు మండలం కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నందు వైఎస్ఆర్సిపి నాయకులు వాల్మీకి సంస్థల అధినేత పవన్ కి జన్మదిన వేడుకలు వాల్మీకి పవన్ అభిమానులు జియా ఉల్లా, వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి పంచాయతీ స్వీపర్ లకు, వాటర్ మాన్ లకు యూనిఫామ్ అందజేశారు.

Related posts