Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా –సోషల్ జస్టిస్ &లీగల్ రైట్ ఫోరమ్ జాతీయ గౌరవ అధ్యక్షులుగా చంద్రగిరి నియోజకవర్గం కి చెoదిన కంచన శ్రీకాంత్ బాబు.

చిత్తూరు జిల్లా –సోషల్ జస్టిస్ &లీగల్ రైట్ ఫోరమ్   జాతీయ గౌరవ అధ్యక్షులుగా  చంద్రగిరి నియోజకవర్గం  కి  చెoదిన   కంచన శ్రీకాంత్ బాబు.

సోషల్ జస్టిస్ &లీగల్ రైట్ ఫోరమ్ జాతీయ గౌరవ అధ్యక్షులు గా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం నెరబైలు చింతగుoట కి చెoదిన కంచన శ్రీకాంత్ బాబు గారిని నియమించారు.. ఈ సందర్బంగా నేషనల్ ప్రెసిడెంట్ రెడ్డిచెర్ల నరేష్ బాబు మాట్లాడుతూ కOచన శ్రీకాంత్ బాబు గారు కరోనా సమయంలో లో ప్రజలకు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా నిస్వార్ధమైన తన సేవలను ప్రజలకి అందించడం జరిగింది కంచన శ్రీకాంత్ బాబు గారి నిస్వార్ధమైన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి నేడు సోషల్ జస్టిస్ అండ్ లీగల్ రైట్ ఫోరం జాతీయ గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరిగింది అని వీరి యొక్క సేవలు సోషల్ జస్టిస్ అండ్ లీగల్ రైట్స్ ఫోరమ్ కి ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ బాబు గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలని కలుపుకొని పోతూ ప్రజల పక్షన నిలబడి అందరికి తగు న్యాయం చేస్తానని తెలిపారు.

A1TV తెలుగు న్యూస్
చంద్రగిరి రిపోర్టర్: బి‌వి కిషోర్ – 9392919662.

Related posts