Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా – రజక కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మగుంట రవి కి ఘన సన్మానం.

చిత్తూరు జిల్లా – రజక కార్పొరేషన్ డైరెక్టర్  బొమ్మగుంట రవి కి ఘన సన్మానం.

A1TV తెలుగు న్యూస్
చంద్రగిరి రిపోర్టర్: బి‌వి కిషోర్ – 9392919662.

బొమ్మగుంట రవికి రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడంతో తన అభిమానులు, వైసీపీ నాయకులు, రజక సంఘాలు కోలాహలంగా స్థానిక ఆర్డిఓ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి పెద్దఎత్తున సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రావారిపాళెం వైసీపీ నాయకుడు, సింగిల్విండో చైర్మన్ డాక్టర్. కె. కృష్ణమూర్తి మాట్లాడుతూ మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేశాడు. అలాగే ఎవరూ చేయనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.Ap ని అభివృద్ధి పథo లో నడిపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, పుష్పలత, యాదవ్ కృష్ణ, రాధా కృష్ణ, చెంగల్రాయులు , కట్టా గోపి యాదవ్, కన్నయ్య మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts