Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మరియు భారత్ ఆధ్వర్యంలో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళ.

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఆశీస్సులతో మరియు భారత్  ఆధ్వర్యంలో వన్యకుల  క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళ.

కుప్పంలో, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బి.సి కార్పొరేషన్లలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మరియు భారత్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళ వనితను వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించడంతో కుప్పంలో వైసిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చేర్మన్ వనితకు సంఘీభావంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండల కన్వీనర్ మురుగేష్ ,మున్సిపాలిటీ ఇంచార్జి డా!! సుధీర్ ,సింగల్ విండో చైర్మన్ మునిరత్నం ,శరవన,అశ్వని మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
కుప్పం రిపోర్టర్: వి.హరినాథ్ – 9392919674.

Related posts