Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం జిల్లా: 56 బీసి కార్పొరేషన్ చైర్మన్ పదవులు నియామకం జరపడం ఆనందదాయకం – బీసీ నాయకులు

విజయనగరం జిల్లా: 56 బీసి కార్పొరేషన్  చైర్మన్ పదవులు నియామకం జరపడం ఆనందదాయకం – బీసీ నాయకులు

గజపతినగరం నాలుగురోడ్ల కూడలిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బాంబులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 56 బీసి కార్పొరేషన్ చైర్మన్ పదవులు నియామకం జరపడం ఆనందదాయకంగా ఉందని బీసీలు అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చినందుకు బీసీలంతా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామని బీసీ నాయకులు అన్నారు.దీనివలన వెనుకబడిన తరగతుల వారికి మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సురేష్ కడుపుట్ల పైడుపునాయుడు,లక్షుంనాయుడు ,పుష్పనాధం తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
విజయనగరం జిల్లా.
గజపతినగరం రిపోర్టర్: ఎస్.వెంకట్రావు – 9392919438.

Related posts