Select your Top Menu from wp menus
Breaking News

పశ్చిమగోదావరి జిల్లా: 30 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం – ఎమ్మెల్యే కారుమూరి.

పశ్చిమగోదావరి జిల్లా: 30 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం – ఎమ్మెల్యే కారుమూరి.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం రేలంగిలో 30 లక్షలతో కొత్తగా వేసిన సీసీ రోడ్డు, పుంత రోడ్డును తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నరసింహస్వామి గుడి రోడ్,పుంత రోడ్లు ప్రారంభించి మాట్లాడారు. రేలంగిలో 5కోట్ల RWS నిధులలో భాగంగా ఈకార్యక్రమం చేపట్టామన్నారు .అలాగె నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు 44 కోట్లతో జలనివాస్ పథకంలో ఉచితంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం చేపడతామని, వరదలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ,నష్టపోయిన ప్రతీ రైతును అదుకుంటమన్నారు.ముందుగా నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహ0చారు.ఆలయ అధికారులు ఎమ్మెల్యే పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, rws అధికారులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా
జిల్లా స్టాఫ్ రిపోర్టర్:ముద్రగడ భరత్- 9392919507.

Related posts