Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా : నిర్లక్ష్యమే రైతులను నాశనం చేసింది, అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలి మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్.

తూర్పుగోదావరి జిల్లా : నిర్లక్ష్యమే రైతులను నాశనం చేసింది, అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలి మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గం లో వరద ముంపునకు గురై 60వేల ఎకరాలు నాశనం అయ్యాయని, దీనికి కారణం అధికారులు, ప్రజాప్రతినిధులు అని వారి నిర్లక్ష్యానికి గ్రామాలు కూడా మునిగిపోయి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్. వి. ఎస్. వర్మ అన్నారు. పిఠాపురం లో టీడీపీ కార్యకర్తలు సమావేశం లో మాట్లాడారు. ఒకేసారి 24క్యూసెక్కుల నీటినివదలడం, నీటి లెవిల్ చూసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం, కారణం అన్నారు. రైతులకు ఎకరాకు 25వేల నష్ట పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేసారు. తక్షణమే గండ్లు పూడ్చాలని, బాధితులకు ఆహారం పంపిణీ చేయకుండా గొల్లప్రోలు కమీషనర్ 10లక్షల అవినీతికి పాల్పడి నందుకు సస్పెండ్ చేయాలని వర్మ డిమాండ్ చేసారు.
A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
పిఠాపురం రిపోర్టర్: బి. సురేష్ – 9392919471.

Related posts