Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: ఏలేరు వరదకు ముంపు గురై పంట నష్టపోయిన రైతుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెసుకెళ్లిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు.

తూర్పుగోదావరి జిల్లా: ఏలేరు వరదకు ముంపు గురై పంట నష్టపోయిన రైతుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెసుకెళ్లిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు.

ఏలేరు వరదకు ముంపు గురై పంట నష్టపోయిన రైతుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీసుకువచ్చారని రైతుల అందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎవరు అధైర్య పడవద్దని పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెండం రఘు తెలియజేశారు. పిఠాపురంనియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి రమణక్కపేట గ్రామాల్లో ముంపుకు గురైన ప్రాంతాలను పంటపొలాలను పెండం రఘు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యదర్శి వడిశెట్టి నారాయణరెడ్డి నాగులపల్లి గ్రామంలో ముంపు వలన జరిగిన నష్టాన్ని పెండెంరఘుకు వివరించారు కాగా నాగులపల్లి నుండి రమణక్కపేట వరకు పెండెం రఘు పడవపై ప్రయాణించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా పెండెం రఘు వడిశెట్టి నారాయణ రెడ్డి ఆ యు కొత్తపల్లి మండలం జెడ్ పి టి సి అభ్యర్థి గుబ్బల తులసి కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి దొరబాబు ఆనాల సుదర్శన్ కారేశీను గుబ్బల తులసి కుమార్ జ్యోతుల బాబులు బండి దావీదు పూజ్యం సతీష్ బాబు మారిశెట్టి బుజ్జి . గాది గంగ బాబు, జ్యోతుల బాబులు, రాయుడు సత్యనారాయణ, వడి శెట్టి సత్యానందరెడ్డి గుండ్ర రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

 

పిఠాపురం రిపోర్టర్: బి. సురేష్ – 9392919471.
A1TV తెలుగు న్యూస్

Related posts