Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం జిల్లా: కొత్తవలస మండలం నరపాం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

విజయనగరం జిల్లా: కొత్తవలస మండలం నరపాం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కొత్తవలస మండలం నరపాం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఏమి కష్టం వచ్చిందో తెలియదుకాని ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న నల్లపురాజు గౌరి 28 సంత్సరాల వివాహిత తన పిల్లలయిన హాసిని 8 సంత్సరాలు, కీర్తన 6 సంత్సరాల ఆడపిల్లలతో కలసి గ్రామ చివరన ఉన్న సమీప చెరువులో పడి మృతి చెందారు.
మృతురాలు భర్త శ్రీనివాసరాజు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో అత్త మామ తో కల్సి నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం పిల్లతో కలసి బాత్రూం కు వెళతామని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెదుకుటుండగా చెరువులో పడి మృతి చెంది ఉండటంతో బంధువుల తో పాటు గ్రామస్తులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదని వీరి మృతికి కారణాలు తెలిసిరావటంలేదని బంధువులు తెలుపుతున్నారు. సంఘటన స్థలం వద్దకు కొత్తవలస సబ్ ఇన్స్పెక్టర్ ప్రయాగ మూర్తి తమ సిబ్బంది తో చేరుకుని ఘటనా వివారాలు సేకరిస్తున్నారు.

 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్: వి అశోక్ కుమార్ – 9392919442.
A1TV తెలుగు న్యూస్

Related posts