Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా: మామిడి వలస గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం .

శ్రీకాకుళం జిల్లా: మామిడి వలస గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం .

బూర్జ మండలం చిన్నలంకాం, మామిడి వలస గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం . చిన్న లంకాం గ్రామంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం మరియు మామిడి వలస గ్రామంలో 21.88 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మామిడివలస గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్లును ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకులం జిల్లా.
పాలకొండ రిపోర్టర్: డి.మధుసూదన్ రావు – 9392919432

Related posts