Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం జిల్లా: జయతి గ్రామ అభివృద్ధి సంఘం ఆద్వర్యంలో అభివృద్ది పనులు.

విజయనగరం జిల్లా: జయతి గ్రామ అభివృద్ధి సంఘం ఆద్వర్యంలో అభివృద్ది పనులు.

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామంలో జయతి గ్రామ అభివృద్ధి సంఘం ముందుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షులు దుల్ల సన్యాసి మాట్లాడుతూ, ఎస్సీ కాలనీలో గత ఏడు సంవత్సరాలుగా మంచినీటి కొరత ఎక్కువగా ఉన్నది అని తెలుసుకొని మా అభివృద్ధి సేవా సంఘం నుంచి సొంత నిధులతో మోటార్ బోరు బాగు చేసుకుంటామని మంచి మనసుతో మా సంఘ సభ్యులు ముందుకు వచ్చారు, పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి వారం రోజుల్లో మన కల నెరవేరబోతోందిని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యక్షులు మంగళగిరి అప్పలనరసయ్య, కార్యదర్శి Yకృష్ణ. తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
విజయనగరం జిల్లా.
గజపతినగరం రిపోర్టర్: ఎస్.వెంకట్రావు – 9392919438.

Related posts