Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం జిల్లా: చల్లపేట ప్రాథమిక వైద్య కేంద్రం అదనపు గదులు శంకుస్థాపన.

విజయనగరం జిల్లా: చల్లపేట ప్రాథమిక వైద్య కేంద్రం అదనపు గదులు శంకుస్థాపన.

మెంటాడ మండలం సాలూరు శాసన సభ్యులు అంచనాల కమిటీ సభ్యులు పీ డికి రాజన్నదొర మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు రక్షణ కవచం గా వైద్యాధికారులు ఉండాలని చల్లపేట హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు వైద్య సౌకర్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, పక్కా భవనాలు నాడు నేడు కార్యక్రమం లో నిర్మిస్తూ వస్తున్నాయి చల్లపేట ఆరోగ్య కేంద్రానికి కోటి 75 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని, టెండర్లు పూర్తయ్యాయని ఏప్రిల్ నెల నాటికి పూర్తిచేయాలని కాంట్రాక్టర్లు ఆదేశించారు, నియోజకవర్గంలో చల్లపేట, సంబర, మామిడిపల్లి, పో రం, అదనపు భవనాలు మంజూరు అయ్యాయని అన్నారు, covid 19 విషయంలో మనము జాగ్రత్తలు పాటించినట్లయితే వ్యాధి మనకు దరిచేరదని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రమణ మూర్తి, డీఈ అప్పలరాజు, ఎంపీడీవో భానుమూర్తి, ఎమ్మార్వో రవి, వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ రెడ్డి సన్యాసినాయుడు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సిరిపురపు నాగమణి, మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు తాడ్డి రామచంద్రరావు, మాజీ జెడ్పిటిసి కుప్పిరెడ్డి శంకర్రావు, చల్లపేట వైద్యాధికారులు జిలాని భాష, సంజన, ఏ పీ ఓ సన్యాసినాయుడు, ఏ పి ఎం, ఏవో మల్లికార్జున రావు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
విజయనగరం జిల్లా.
గజపతినగరం రిపోర్టర్: ఎస్.వెంకట్రావు – 9392919438.

Related posts