Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా: టిటుకుపాయి పంచాయతీలోని కొత్తగూడ, దొంబంగి వలస గ్రామాలను పరిశీలించిన ఐటిడిఎ పీవో శ్రీధర్.

శ్రీకాకుళం జిల్లా:  టిటుకుపాయి పంచాయతీలోని కొత్తగూడ, దొంబంగి వలస గ్రామాలను పరిశీలించిన ఐటిడిఎ పీవో శ్రీధర్.

సీతంపేట మండలం టిటుకుపాయి పంచాయతీలోని కొత్తగూడ, దొంబంగి వలస గ్రామాలను ఐటిడిఎ పీవో శ్రీధర్ సోమవారం పరీశీలించారు. రెండు గ్రామాల్లో 2 పాజిటివ్ కేసులు రావడంతో పీవో ఆయా గ్రామాలను పరీశీలించారు. ఈ సందర్బంగా ఆ రెండు గ్రామాలను కంటైన్ మెంట్ జోన్లు గా ప్రకటించాలని సంబంధిత మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్ లకు సూచించారు. అదే విధంగా మంగళవారం ఆయా గ్రామాల్లోని అందరికీ కరోనా పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సీతంపేట తహసీల్దార్, దోనుబాయి మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం రిపోర్టర్: ఎం.కళ్యాణ చక్రవర్తి – 9392919427.

Related posts