Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా: గార మండలం లో గోర రోడ్డు ప్రమాదం.

శ్రీకాకుళం జిల్లా:  గార మండలం లో గోర రోడ్డు ప్రమాదం.

ముద్దాడ గన్నెమ్మ(45)పిన్నింటి రమణ మూర్తి (48)అన్నాచెల్లలు వాడాడ దగ్గర రెడ్డిపేట , గార మండలం నాకు చెందిన వారు నరసన్నపేట వైపు ద్విచక్ర వాహనం తొ వస్తూ కరజాడ గ్రామం దాటి మడపాం బ్రిడ్జి ముందు వంతెన దాటు తుండగా వెనుక నుండి పెద్ద కంటైనర్ ద్విచక్ర వాహనానికి గుద్ద గా దానిపైన ఉన్న అన్నా చెల్లెలు కంటైనర్ క్రింద పడిపోయినారు రమణ మూర్తి చనిపోయాడు గన్నెమ్మ ను రిమ్స్ కి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో తీసుకొని వెళ్లినారు ఈ ప్రమాదం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందినది.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం రిపోర్టర్: ఎం.కళ్యాణ చక్రవర్తి – 9392919427.

Related posts