Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకులం జిల్లా: పట్టణములో కరోనా మహమ్మారి విజృంభించడంతో శాంతి భద్రతల శాఖ ప్రత్యేక చర్యలు – సి .ఐ . డి. వి. వి సతీష్ కుమార్.

శ్రీకాకులం జిల్లా: పట్టణములో కరోనా మహమ్మారి  విజృంభించడంతో శాంతి భద్రతల శాఖ ప్రత్యేక చర్యలు – సి .ఐ . డి. వి. వి సతీష్ కుమార్.

పట్టణములో కరోనా మహమ్మారి విజృంభించడంతో శాంతి భద్రతల శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని పట్టణ సర్కిల్. సి .ఐ . డి. వి. వి సతీష్ కుమార్ గురువారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినప్పటికీ పట్టణంలో చిరు వ్యాపారస్తులు వైరస్ బారిన పడుతున్నారు. పట్టణంలో కేసులో గణనీయంగా పెరగడంతో ప్రజల్లో అవగాహన పెరగాలని తెలియజేశారు. పట్టణంలో కంటోన్మెంట్ జోన్లు పెట్టినప్పటికీ పట్టణంలో ప్రజలకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు సమయం నిత్యావసర వస్తువులకు కల్పించినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వైరస్ పై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. . కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రజలను చైతన్య పరుస్తూ వ్యాపారస్తుల పైన కఠిన ఆకాంక్షలు విధిస్తూ చైతన్యపరుస్తుం మని తెలియజేశారు.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం రిపోర్టర్: ఎం.కళ్యాణ చక్రవర్తి – 9392919427.

Related posts