Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా: నగిరి మండలం పంచాయతీ లో పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి .

చిత్తూరు జిల్లా: నగిరి మండలం  పంచాయతీ లో పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి .

ఏ ఐ టి యు సి నగరి నియోజకవర్గం: కార్యదర్శి టి కోదండయ్యా ఈరోజు నగిరి మండలం లో గ్రామ పంచాయతీలో పనిచేయు కార్మికుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండ య్యా మాట్లాడుతూ సుమారు 20 నెలలుగా పని చేసినటువంటి కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఉన్న జీతాలు ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశుద్ధ్య కార్మికులకు 16000 వేలు జీతము ఇస్తామని ప్రకటించడం జరిగింది. 16000 గ్రీన్ అంబాసిడర్ కార్మికుల కూడా వర్తింప చేయాలన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు . కార్మికుల గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ మండల కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా ఏ ఐ టి సి రూరల్ మండల కార్యదర్శి సుబ్రమణ్యం మండల కార్యదర్శిగా రాజేంద్రన్ అధ్యక్షులుగా రమేషు కోశాధికారిగా సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా మనీ. దండం మ్మ. జ్ఞాన ప్రకాష్ సహాయ కార్యదర్శులు గా గోవిందమ్మ హరి హరి చిన్న దొర కార్య వర్గ సభ్యులు గా యేసు రత్నం నాగభూషణం జయరాజ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
నగరి రిపోర్టర్: జి. నరేంద్రవర్మ – 9392919669.

Related posts