Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: వైయస్సార్ ఆసరా వారోత్సవాలలో భాగంగా వినూత్నంగా గుమ్మడికాయలతో దిష్టి తీసిన డ్వాక్రా మహిళలు, అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

తూర్పుగోదావరి జిల్లా: వైయస్సార్ ఆసరా వారోత్సవాలలో భాగంగా వినూత్నంగా గుమ్మడికాయలతో దిష్టి తీసిన డ్వాక్రా మహిళలు, అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

అయినవిల్లి మండలం లో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎంతో లబ్ధి చేకురిందని దీనిలో భాగంగానే పి.గన్నవరం నియోజకవర్గం లో ఉన్న అంబాజీపేట అయినవిల్లి మండల్లో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తోట త్రిమూర్తులు మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి చినబాబు నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ముల కొండలరావు నాయకులు అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
గన్నవరం రిపోర్టర్: ధనరాజు – 9392919480.

Related posts