Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: బాబు పాలనలో కరువు – మంత్రి వేణు.

తూర్పుగోదావరి జిల్లా: బాబు పాలనలో కరువు –  మంత్రి వేణు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు తాండవించింది అని నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంతా క్షేమంగా ను అభివృద్ధి తోనూ సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు బుధవారం రామచంద్రపురం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జగనన్న ఆసరా పథకం లో భాగంగా డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ద్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా జగనన్న తోడు తదితర పథకాల ద్వారా మహిళల బ్రతుకుల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపాలని ఆయా పథకాల ద్వారా లబ్ది పొందిన మహిళలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి నీరాజనాలు పడుతున్నారు అన్నారు జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కి చేరుకున్న మంత్రి వేణు కు మహిళలు మంత్రి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాన్ని తను మొహాలకు తగిలించుకుని ఘన స్వాగతం పలికారు ఇదే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజకుమారి పాల్గొని ప్రసంగించారు నేటి పాలనలో మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని మహిళల ఆర్థిక స్థితిగతులు ఈ పథకాల ద్వారా బలోపేతం అవుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో మొ పా మ పి డి ఆర్డిఓ ఎం గాంధీ మున్సిపల్ కమిషనర్ టీ రాజగోపాల్ పట్టణ వైయస్సార్ కన్వీనర్ గాదం శెట్టి శ్రీధర్ మేడిశెట్టి శేషారావు పట్నాల గణపతి కొమ్మలపాటి సత్యనారాయణ పలువురు ద్వాక్రా పాల్గొన్నారు యూనియన్ మహిళలు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
రామచంద్రపురం రిపోర్టర్: ప్రసాద్ రావు – 9392919476.

Related posts