Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా- ఏపీ సి. ఐ. డి. ఆగస్టు 3నుంచి 31 వరకు రక్షాబంధన్ కార్యక్రమం.

చిత్తూరు జిల్లా- ఏపీ సి. ఐ. డి. ఆగస్టు 3నుంచి 31 వరకు రక్షాబంధన్ కార్యక్రమం.

ఈ నేపథ్యంలో రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, సి.ఐ అంజు యాదవ్, పర్యవేక్షణలో గ్రామ మహిళా ప్రొటెక్షన్ కార్యదర్శులకు, ఈ రక్షాబంధన్ కార్యక్రమం లో భాగంగా, రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ నందు కార్యదర్శులకు సైబర్, క్రైమ్, నేరాలకు, పాల్పడుతూ, వాట్స్అప్, ఇంస్టాగ్రామ్, ఈమెయిల్, ఎస్ .ఎం .ఎస్, లాటరీ, టెలి కాలింగ్, వంటి మోసాలకు గురవుతున్న ప్రజలకు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా తెలియజేయుట లో భాగంగా ఈరోజు సీ.ఐ. అంజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు, వనజాక్షి, సాయి లక్ష్మి, లతా, రాధిక, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్: కే హేమాద్రి – 9676944762.

Related posts