Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా: బాంబులు నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉమా మహేశ్వరరావుకు నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం.

శ్రీకాకుళం జిల్లా: బాంబులు నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉమా మహేశ్వరరావుకు నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం.

కార్గిల్ సమీపంలో బాంబులు నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్, సిక్కోలు ముద్దుబిడ్డ ఉమా మహేశ్వరరావుకు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, జవాన్ కు నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని, జవాన్ భార్య నిరోషాకు ప్రభుత్వ ఉద్యోగం, 350 గజాల ఇంటి స్థలం, ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరపున అందజేస్తామని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకులం జిల్లా.
రిపోర్టర్: కళ్యాణ్ – 9494162405.

Related posts