Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకులం జిల్లా: అన్ని ప్రాంతాలు అభివృద్దే ద్యేయాంగా ముఖ్య‌మంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు – గొర్లె కిరణ్ కుమార్.

శ్రీకాకులం జిల్లా: అన్ని ప్రాంతాలు అభివృద్దే ద్యేయాంగా ముఖ్య‌మంత్రి  వై. యస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు – గొర్లె కిరణ్ కుమార్.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్దే ద్యేయాంగా ముఖ్య‌మంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రణస్థలం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి డా. వై.య‌స్.ఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌కు ఊరేగింపుగా వెళ్ళి వై.య‌స్.ఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొంది విశాఖను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా‌, అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా, క‌ర్నూలుని న్యాయ రాజ‌ధానిగా ఏర్పాటు చేయడంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని అన్నారు.ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు పైడి శ్రీనువాసరావు, దన్నాన రాజినాయుడు, మీసాల వెంకటరమణ,ex జడ్పీటీసీ టొంపల సీతారాం, జరుగుళ్ల శంకరరావు,నక్క కృష్ణమూర్తి,జీరు రామారావు,AMC చైర్మన్ ప్రతినిధి మురళీధర్ బాబా,బొంతు సూర్యనారాయణ,గొర్లె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకులం జిల్లా.
రాజాం రిపోర్టర్: జి.సంతోష్ రెడ్డి – 9154279459.

Related posts