Select your Top Menu from wp menus
Breaking News

విశాఖ జిల్లా: కరోనాతో మాజీ మంత్రి, బిజేపి నేత మాణిక్యాల రావు మృతి.

విశాఖ జిల్లా: కరోనాతో మాజీ మంత్రి, బిజేపి నేత మాణిక్యాల రావు మృతి.

కరోనాకు ఏపీ మాజీ మంత్రి బలయ్యారు.గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు(60) కాసేపటి క్రితం కన్నుమూశారు. నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారాయన. టీడీపీ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు ఫోటో గ్రాఫర్‍గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావు తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు కేబినెట్‍లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 నుంచి 2018 వరకు మంత్రిగా పనిచేశారు.

A1TV తెలుగు న్యూస్
విశాఖపట్నం జిల్లా.
మాడుగుల రిపోర్టర్: కే రమణ – 9989184725.

Related posts