Select your Top Menu from wp menus
Breaking News

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా జైలులో కరోనా కలకలం.

పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు జిల్లా జైలులో  కరోనా కలకలం.

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు లోని జిల్లా జైలులో కరోనా కలకలం సృష్టించింది. జైల్లో రిమాండ్ లో ఉన్న 13 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఎటువంటి లక్షణాలు లేకపోయినా ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ రావటంతో తో అలెర్ట్ అయ్యారు జైలు అధికారులు. మొత్తం 77 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్ రావటంతో వారిని జిల్లా జైలు నుండి ఏలూరు కోవిడ్ కేర్ సెంటర్ కు ఎస్కార్ట్ తో తరలించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో ఖైదీలకు భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారు.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా
జిల్లా స్టాఫ్ రిపోర్టర్:ముద్రగడ భరత్-9966441833.

Related posts