Select your Top Menu from wp menus
Breaking News

నిడదవోలు లో కారంచేడు అమరవీరులకు నివాళులు.

నిడదవోలు లో కారంచేడు అమరవీరులకు నివాళులు.

సమ సమాజం తలదించుకునేటువంటి కారంచేడు మారణహోమం ఘటన జరిగి 35 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం K.V.P.S ఆధ్వర్యంలో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా దళితులపై దాడులు మాత్రం ఆగట్లేదన్నారు. రాబోయే రోజుల్లో దళితులపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయనున్నట్లు KVPS నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో K.V.P.S నాయకులు జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా
జిల్లా స్టాఫ్ రిపోర్టర్:ముద్రగడ భరత్-9966441833.

Related posts