Select your Top Menu from wp menus
Breaking News

రెడ్ జోన్ లోకి వెళ్లి పోయిన ఎలమంచిలి

రెడ్ జోన్ లోకి వెళ్లి పోయిన ఎలమంచిలి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది రాజకీయనేతలు అధికారులను సైతం వదలడం లేదు ఇన్నాళ్లు ప్రజల్లో తిరిగి వారి బాగోగులు చూస్తున్న ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు అంతటితో ఆగకుండా అధికారులు పోలీసులు అధికారులు కూడా కరుణ వైరస్ బారిన పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది..
తాజాగా విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి లో రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎలమంచిలి మండలం పరిధిలో 11 కరోనా కేసులు ఎలమంచిలి పట్టణంలో 7 మొత్తం 18 కరోనా కేసులు నమోదయ్యాయి. అయినా సరే ప్రజల్లో మార్పు మాత్రం రావడం లేదు. పోలీస్ అధికారులే కానీ మున్సిపల్ అధికారులే కానీ బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గాడ్సే కానీ ఎవరైనా ఎంత చెప్పినా ప్రజల్లో మాత్రం మార్పు ఏమాత్రం రావడం లేదు. రోజు రోజు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎలమంచిలి పట్టణంలో తులసి నగర్ లో పాత వీధి రెడ్ జోన్ గా ప్రకటించారు.. ఇప్పటివరకు ఎలమంచిలి లో కరుణ కేసులు లేవు అని ప్రజలు విచ్చలవిడిగా తిరిగేసరు కనీసం ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలంతా ఇప్పటికైనా గమనించగలరు. ఎలమంచిలి పట్టణంలో ఎవరికైనా ఏ పనులు ఉన్నా సరే దయచేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఎండాకాలంలో తిరిగారు అప్పుడు ఎండకు కరుణ అనేది ఎక్కువ సేపు ఉండదు కాబట్టి తిరగలి గారు కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కరోనా చాలాసేపు ప్రతి వస్తువు పైన ఉంటుంది. ఇప్పటికైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. నీకోసమే ప్రాణాలకు తెగించి మరీ పోలీస్ అధికారులే కానీ డాక్టర్ ప్లే కానీ పారిశుద్ధ్య కార్మికులు ఏ కానీ జర్నలిస్టులే కానీ వీళ్లంతా ప్రజల కోసమే ప్రాణాలకు తెగించి మరీ కష్టపడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ దయచేసి అప్రమత్తంగా ఉండండి కరోనా మహమ్మారి ని ఎదుర్కొందాం ప్రతి ఒక్కరం కరోనా మహమ్మారిని తరిమికొడదాం.

A1TV తెలుగు న్యూస్
విశాఖపట్నం జిల్లా.
యలమంచిలి రిపోర్టర్: ఎం‌డి గౌస్ – 6305757159.

Related posts