Select your Top Menu from wp menus
Breaking News

కరోనా తో మృతి చెందిన జర్నలిస్టుకు కుప్పం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం.

కరోనా తో మృతి చెందిన జర్నలిస్టుకు కుప్పం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం.

చిత్తూరు జిల్లా తిరుపతి లో కరోనా మహమ్మారితో పోరాడుతూ మృతి చెందిన సివిఆర్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ పార్థసారథికి కుప్పం వర్కింగ్ జర్నలిస్టు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి క్యాండిల్ వెలిగించి ఘన నివాళి అర్పించారు పార్ధసారధి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం జర్నలిస్ట్ పార్థసారధి కుటుంబానికి కుప్పం వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో, సోమశేఖర్, కనన్, శివ శంకర్, హరినాథ్ గౌడ్, గణేష్, వెంకటేష్, అనిల్, సోము, శంకరయ్య తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
కుప్పం రిపోర్టర్: వి హరినాథ్ – 8008225422.

Related posts