Select your Top Menu from wp menus
Breaking News

పేదవాడి సొంత ఇంటి కల నెరవేరేందుకు మొదటి అడుగు పడింది, పేదవారి కళ్ల ల్లో ఆనందం వెల్లివిరిసింది.

పేదవాడి సొంత ఇంటి కల నెరవేరేందుకు మొదటి అడుగు పడింది, పేదవారి కళ్ల ల్లో ఆనందం వెల్లివిరిసింది.

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎన్ జి ఆర్ పురం లో , గజపతినగరం , వెంకటాపురం గ్రామాలకు చెందిన 376 మంది పేదలకు , లాటరీ పద్దతిలో ఇల్లు స్థలాల ఎంపిక కార్యక్రమం చేపట్టారు, ఈసందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య, మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సొంత ఇల్లు అందించి, వారి కళలను నెరవేర్చాలనే ఉద్దేశ్యం తో ఎంతో పారదర్శకంగా , చేయాలనే లక్ష్యం తో లాటరీ పద్దతి ద్వారా స్థలాల ఎంపిక ప్రకియ ప్రారంబించామని అన్నారు.వీరికి జూలై8న ఇళ్లపట్టాలు అందజేయడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లబ్ధిదారులతోపాటు మాజీ జెడ్పీటీసీ గార తవుడు మండల సురేష్, ఎమ్మార్వో అరుణ కుమారి ఎంపీడీఓ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

A1TV తెలుగు న్యూస్
విజయనగరం జిల్లా.
గజపతినగరం రిపోర్టర్: ఎస్ వెంకట్రావు – 9154279396.

Related posts