Select your Top Menu from wp menus
Breaking News

తల్లిని కోల్పోయిన పాలకొల్లు బాలికని దత్తత తీసుకుంటా నన్నారు తెలంగాణా ఆడిషినల్ డిజిపి సునీల్ కుమార్.

తల్లిని కోల్పోయిన పాలకొల్లు బాలికని దత్తత తీసుకుంటా నన్నారు తెలంగాణా ఆడిషినల్ డిజిపి సునీల్ కుమార్.

ప.గో.జిల్లా పాలకొల్లు లో తల్లిని కోల్పోయిన బాలిక ని తాను దత్తత తీసుకుంటానని తెలంగాణ అడిషనల్ డి.జి. సునీల్ కుమార్ తెలిపారు. పాలకొల్లు లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలో తల్లిని కోల్పోయిన అరిమిల్లి దీప్తి అనే అమ్మాయి ని దత్తత తీసుకుని ఆమె చదువు బాధ్యతలు చూస్తానంటూ గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు ఆమెను ఇప్పుడు కలవడం జరిగిందని అన్నారు. గతం లో హామీ ఇచ్జినట్లుగా దీప్తి ఎంతవరకు చదివినా అంత వరకు చదివిస్తానని దీప్తి నా దత్తపుత్రిక అని దీప్తి యోగ క్షేమాలు తెలుసుకుని దీప్తి చదువుతున్న స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు మరొకరికి సహపడాలని ఆయన కోరారు. తాను అలా చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. దీప్తి కి కొంత ఆర్థికసహయం అందజేస్తూ నూతనవస్త్రాలు బహుకరించి కొంత సేపు ఆమెతో ముచ్చటించారు.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా
పాలకొల్లు రిపోర్టర్: బాలాజీ- 9177513434.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్:ముద్రగడ భరత్-9966441833.

Related posts