Select your Top Menu from wp menus
Breaking News

జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ కోర్టుకి సహకరించి తన నిజాయితి నిరూపించుకోవాలి – నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు

జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ కోర్టుకి సహకరించి తన నిజాయితి నిరూపించుకోవాలి – నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు

జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ కోర్టుకి సహకరించి తన నిజాయితి నిరూపించుకోవాలని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. తెలుగుదేశం నాయకులను అన్యాయం గా అరెస్ట్ చేస్తున్నారని సీనియర్ నాయకుడు కె. అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జెసి. ప్రభాకరరెడ్డి అస్మిత్ రెడ్డి లను అక్రమ అరెస్టును నిరసిస్తూ నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆయన నివాసం వద్ద అక్రమ కేసుకు సంబంధించిన పత్రాలు తగలబెడుతూ, కాగడాల తో నిరసన తెలియచేసారు. ఈ సందర్భంగా మాధవ నాయుడు మాట్లాడుతూ జగన్ కు తన పై వున్నా లక్షల కోట్ల అవినీతి కేసులలో సిబిఐ కి సహకరించి కోర్టులో జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాదవ నాయుడు అన్నారు. తప్పు చేసిన ఎవరినైనా శిక్షిస్తామనే ఏ1 ముద్దాయి జగన్ తనపై వున్నా లక్షకోట్ల అవినీతి కేసులలో నిజాయితీగా శిక్ష అనుభవించాలని అన్నారు. ఏడాది పాలనలో ఇసుక, మద్యం భూ కొనుగోళ్ల మాఫియా లు చేస్తూ ప్రజాధనం వేల కోట్లు దోచేస్తున్నారని నరసాపురం బండారు మాధవ నాయుడు అన్నారు. జగన్ వైఫల్యాలను రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నిస్తారని భయపడి తెదాపా ఎమ్మెల్యే లపై అక్రమ కేసు పెడుతున్నారని చెప్పారు.

A1tv
West Godavari – Reporter
I Raju.
+9191779 96690.

Related posts