Select your Top Menu from wp menus
Breaking News

వి.మాడుగుల మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి.

వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీ, చినబోడ్డరేవు గ్రామంలో పిడుగు పడి క్రిష్ణ 50 సంవత్సరాలు గిరిజనుడు మ్రుతి చేందారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి ,వెంకన్న, మండల కన్వీనర్ కె భవాని ప్రభుత్వం ను డిమాండ్ చేసారు.

A1TV

Visakhapatnam – Reporter
M Srinivasa Rao
+919154279442

Related posts