Select your Top Menu from wp menus
Breaking News

అకాల వర్షాలతో పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు 7 గొర్రెలు మృతి.

అకాల వర్షాలతో పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు 7 గొర్రెలు మృతి.

ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో సుమారు మూడు గంటల సమయంలో పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు 7 గొర్రెలు మృతి చెందాయి.ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లో చోటుచేసుకుంది. వంగర మండలం గీతనాపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, ఇంటర్ చదువుతున్న విద్యార్థి అదేవిధంగా శ్రీహరిపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఈ పిడుగుపాటుకి గురై మృతి చెందారు. ఈ సమయంలోనే మరోవైపు రేగిడి మండలం వెంకంపేట లో పిడుగు పడి 7 గొర్రెలు మృతి చెందాయి.ఈ సంఘటన జరగడంతో మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

A1TV
Srikakulam – Reporter
G.S Reddy
+919154279459

Related posts