Select your Top Menu from wp menus
Breaking News

తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వివరణ.

తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వివరణ.

తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములపై చర్చ అనేక సంవత్సరాలు బట్టి జరుగుతున్న కార్యక్రమమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయనగరం డి ఆర్ డి ఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.గత పాలనలో ఎవరైతే సభ్యులు ఉన్నారొ వారు సమయంలోనే టిటిడి సంబంధించిన ఆస్తులు చిన్న చిన్న ఆస్తులని ఈ స్థలాల వల్లగాని ఆస్తులని టిటిడికి భవిష్యత్తులో ఉపయోగం ఉండదని గత పాలకమండలి లో ఉన్న సభ్యులు నిర్ణయం తీసుకున్నారన్నారు.వెంకటేశ్వర స్వామికి మంచి జరుగుతుందని చూస్తామే తప్ప చంద్రబాబు నాయుడు లాగా చీకట్లో ఆస్తులు తీసుకోవడం  గాని బినామీలకు రాయడం గాని జరగదన్నారు.

A1Tv

Vijayanagaram – Reporter 

 

Related posts