Select your Top Menu from wp menus
Breaking News

300 మంది వలస కార్మికులకు పాదరక్షలు పంపిణీ.

300 మంది వలస కార్మికులకు పాదరక్షలు పంపిణీ.

విశాఖ జిల్లా ఈరోజు వలస కార్మికులు మరియు రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్ లో, ఉంటున్న బిచ్చగాళ్లకు, గణేష్ వారి సతీమణి, కుమారుడు, మరియు ఆర్. పాండురంగన్ వారి సతీమణి, వారి కుమారుడు, బొమ్మన శ్రీను గారు, రాజేష్ లాడ్జి నారాయణ రావు గారు, మరియు డాక్టర్ రావు, కే.డి.యం. వీరి ఆధ్వర్యంలో సుమారు 300 మందికి చెప్పులు పంచి పెట్టడం జరిగింది. వలస కార్మికులు మరియు రోడ్ సైడ్ లో ఉన్న బిచ్చగాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

A1Tv

Visakhapatnam – Reporter 

Related posts