Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం మూడు లాంతర్ల వివాదం ముగించమని స్థానిక శాసన సభ్యులు వీరభద్రస్వామిని కోరిన లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.శెట్టి బాబ్జి.

విజయనగరం మూడు లాంతర్ల వివాదం ముగించమని స్థానిక శాసన సభ్యులు వీరభద్రస్వామిని కోరిన లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.శెట్టి బాబ్జి.

విజయనగరం మూడు లాంతర్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించమని స్థానిక శాసన సభ్యులు వీరభద్రస్వామిని కోరుతున్నామని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.శెట్టి బాబ్జి అన్నారు. సోమవారం లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బి.శెట్టి బాబ్జీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు గా ఆందోళన చెం దామని చారిత్రిక కట్టడమైన మూడు లాంతర్లను అర్ధాంతరంగా పడగొడితే అందరూ మనసు గాయపడింది అన్నారు. పెద్దలు అశోక్ గజపతి రాజు గారిని విమర్శించడం భావ్యం కాదన్నారు.

A1TV

Vijayanagar – Reorter.

Related posts