Select your Top Menu from wp menus
Breaking News

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జర్నలిస్ట్ మిత్రబృందం 10 వ రోజు భోజనం పంపిణీ కార్యక్రమం

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జర్నలిస్ట్ మిత్రబృందం 10 వ రోజు భోజనం పంపిణీ కార్యక్రమం

అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల మిత్రబృందం ఆద్వర్యంలో దాత గోవర్ధన్ సహకారంతో అన్నాదం కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి పట్టణంలో ఈరోజు 10వ రోజు జర్నలిస్టుల మిత్రబృందం అన్నదానం చేపట్టింది. గడచిన తొమ్మిది రోజులలో రక రకాల వంటలతో నిరాశ్రయులకు తమవంతు చేయూత నివ్వాలన్న ఆలోచనతో నేడు కూడా బిర్యానీ రైస్ తో పాటు, గోంగూర పచ్చడి, గుడ్డుని 200 మంది నిరాశ్రయులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సి.బి.మధు, కన్నా, నాగరాజు, సిద్ద, నరేంద్ర, సంజీవ, , బాలాజీ, ఇర్ఫాన్,బబ్లూ, మల్లికార్జున రెడ్డి, మల్లి, తదితరులు పాల్గొన్నారు.

Related posts