వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ 2,3 వార్డులలో రెండు వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
వికారాబాద్ జిల్లాపరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రెండు, మూడవ వార్డులలో రెండు వందల కుటుంబాలకు ఆరు రకాల
కూరగాయలు పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్లి పేద ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ ప్రెసిడెంట్ తో పాటు ఏజాజ్, నజీర్, పులి జంగయ్య, అనిల్, రతన్ సింగ్, అబ్దుల్లా మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.