Select your Top Menu from wp menus
Breaking News

కామారెడ్డి జిల్లా రామారెడ్డి లో నిత్యావసరాల సరుకుల పంపిణీ చేసిన బందెల నరహరి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి లో నిత్యావసరాల సరుకుల పంపిణీ చేసిన  బందెల నరహరి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల లోని ఉప్పల్ వాయి గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల పంపిణీ చేశారు. గల్ఫ్ దేశంలో ఉన్న బందెల నరహరి 25 వేల సహాయంతో ఉప్పలవాయి గ్రామంలో నిరుపేద 50 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యూలు బత్తుల రవి, గ్రామ VRO లక్ష్మి నర్శవ్వ, ఆశా కార్య కర్తలు , ANM , ఆలా సంతోష్ , కమ్మరి శ్రీ శైలం , కనుకంటి రాజేందర్ , రహీమ్ , సురేష్ , నరేష్ , అమీర్ భాను ,
సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts