Select your Top Menu from wp menus
Breaking News

అనంతపురం జిల్లా తాడిపత్రిలో నర్సు ల కు నిత్యావసర సరకులు అందజేసిన ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో  నర్సు ల కు నిత్యావసర సరకులు అందజేసిన ఆలయ చైర్మన్  బాణా నాగేశ్వర రెడ్డి

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోలిస్ లు, నర్సు లు, మునిసిపల్ వర్కర్లకు పండ్లు, శీతల
పానీయాలు, శానిటైజర్ లు అందజేశారు.ఈ కార్యక్రమానికి సహకరించిన శాసనసభ్యులు పెద్దారెడ్డి , మునిసిపల్ కమీషనర్, పట్టణ, రూరల్
C.I లు తేజోమూర్తి వెంకటేశ్వర్లు SI లు ప్రదీప్, రాజశేఖర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. చింతల వెంకట రమణ, ఆలయ చైర్మన్
బాణా నాగేశ్వర రెడ్డి , మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున ప్రెసిడెంట్ కాళిదాసురాజు , మాజీ సైనికులు పల్లె నాగేశ్వరరెడ్డి, పాపయ్య,
రఘునాథ్ రెడ్డి బాబురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Related posts