Select your Top Menu from wp menus

నేటి నుంచి మీసేవ కేంద్రం కేంద్రాలు బంద్… సమ్మెలోకి మీ సేవ కేంద్రాల నిర్వాహకులు….

నేటి నుంచి మీసేవ కేంద్రం కేంద్రాలు బంద్… సమ్మెలోకి మీ సేవ కేంద్రాల నిర్వాహకులు….

నేటి నుంచి మీసేవ కేంద్రం కేంద్రాలు బంద్… సమ్మెలోకి మీ సేవ కేంద్రాల నిర్వాహకులు….
A1 TV NEWS…

స్థానిక మార్కెట్ యాడ్ నందు గురువారం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చేతుల మీదుగా వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే సమయంలో మీ సేవ కేంద్రం నిర్వాహకులు ఎమ్మెల్యే కి వినతిపత్రాన్ని అందించారు .వివరాల్లోకి వెళితే రాష్ట్రప్రభుత్వం మీ-సేవ కేంద్రాలను కొనసాగించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించారు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామ సచివాలయం నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని ఇదే జరిగితే ఉపాధి కోల్పోయి మీ సేవ కేంద్రాలు మూసివేయాల్సి వస్తుందని చాలామంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని వారి ఆవేదన ఎమ్మెల్యేకు వ్యక్తపరిచారు. ఈ విషయంపై నేటి నుండి మీ సేవ కేంద్రాలు సమ్మెకు సిద్ధం అవుతున్నాయి అని నిర్వాహకులు తెలిపారు.

Related posts