Select your Top Menu from wp menus

అంధ ఉద్యోగి ఆమరణ దీక్ష విరమణ.. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన అధికారులు….

అంధ ఉద్యోగి ఆమరణ దీక్ష విరమణ.. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన అధికారులు….

అంధ ఉద్యోగి ఆమరణ దీక్ష విరమణ.. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన అధికారులు….

తనకల్లు స్థానిక ఎంపిడిఓ కార్యాలయం టైపిస్ట్ గా పనిచేస్తున్న రమణమ్మ దీక్ష విరమించింది. తనను ఎంపీడీవో రేఖా రాణి వేధిస్తున్నారంటూ మూడు రోజులుగా దీక్ష చేస్తున్న టైపిస్టు రమణమ్మ సమస్యను మండల స్థాయి అధికారులు ఎస్సై రంగడు, సూపరింటెండెంట్ రమణ నాయక్, ఈవో ఆర్ డి ఆనందయ్య, వైసీపీ నాయకుడు జక్కల ఆదినారాయణ సమస్యను పరిష్కరించారు గురువారం రమణమ్మ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.అంధ ఉద్యోగి రమణమ్మ కు రావాల్సిన ఆర్జిత సెలవులు, ఇంక్రిమెంట్ లను తాము దగ్గర నుండి ఇప్పిస్తామని ఎంపీడీవోతో సంప్రదించమని
సూపరింటేoడెంట్,ఎస్సై తెలిపారు. ఎంపీడీవో పై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని, ఆర్టీఐ కింద అడిగిన వివరాలను అక్కర్లేదని తెలుపుతామని రమణమ్మ హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

Related posts