Select your Top Menu from wp menus

తనకల్లు మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా అసనపురం చంటి రెండవసారి నియామకం….

తనకల్లు మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా అసనపురం చంటి రెండవసారి నియామకం….

భారతీయ జనతాపార్టీ తనకల్లు మండల అధ్యక్షునిగా అసనపురం చంటి నియామకం…

తనకల్లు మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా అసనపురం చంటి ని నియమిస్తున్నట్లు ఆదివారం బిజెపి జిల్లా నాయకులు తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ రెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మరియు కదిరి అసెంబ్లీ ఇంచార్జ్ భాస్కర్ రెడ్డి, 15 పంచాయతీలకు సంబంధించి 44 బూత్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి అసనపురం చంటి మండల అధ్యక్షునిగా కొనసాగుతూ రెండవసారి కూడా బిజెపి పార్టీ పెద్దలు సహకారంతో మరియు మండల బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో మండల అధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ ఎన్నికకు సహకరించిన ఎం వై కె నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి కు తనకల్లు మండల బిజెపి మండల అధ్యక్షుడు అసనాపురం చంటి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts